The World Food Programme (WFP) has been praised by world leaders and humanitarian groups after it was awarded 2020's Nobel Peace Prize.
#Nobel2020
#NobelPeacePrize2020
#WorldFoodProgramme
#WFP
#Nobelprize
#NobelCommittee

ఏటా ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు వ్యక్తులు, సంస్ధలు చేసిన కృషికి ప్రతిఫలంగా ప్రకటించే నోబెల్ శాంతి పురస్కారానికి ఈ ఏడాది ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం డబ్ల్యూఎఫ్‌పీ ఎంపికైంది. నార్వేజియన్ నోబెల్ కమిటీ ఇవాళ శాంతి పురస్కారం విజేతను ప్రకటించింది.